హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ponniyin Selvan: మార్కెట్లో పొన్నియన్ సెల్వన్ చీరలు.. చాలా తక్కువ ధరకే.. !

Ponniyin Selvan: మార్కెట్లో పొన్నియన్ సెల్వన్ చీరలు.. చాలా తక్కువ ధరకే.. !

పొన్నిన్ సెల్వన్ సినిమాపై సర్వత్రా క్రేజ్ నెలకొంది. ఈ సినిమా నటీనటుల పోర్ట్రెయిట్ సిల్క్ చీరలను తయారు చేసేంత క్రేజ్ పెరిగింది. కొన్ని చీరలపై త్రిష ఐశ్వర్య చిత్రాలు ఉంటే.. మరికొన్నింటిపై పొన్నియన్ సెల్వన్‌ లోని ప్రముఖ నటులకు సంబంధించిన ఫోటోలను ఉంచి తయారు చేయించారు. ఈ చీర ఇప్పుడు మార్కెట్‌లో ఎంత ధరకు లభిస్తుందో తెలుసుకోండి.