హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్‌లో ఐశ్వర్య రాయ్ కూతురు... ఛాన్స్ ఇచ్చిన మణిరత్నం.. !

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్‌లో ఐశ్వర్య రాయ్ కూతురు... ఛాన్స్ ఇచ్చిన మణిరత్నం.. !

పొన్నియన్ సెల్వన్ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రముఖ నటులతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్‌‌కు సంబంధించి అందాల తార ఐశ్వర్య రాయ్ పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు.

Top Stories