హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్‌కు.. ఓవర్సీస్‌లో అదిరే రెస్పాన్స్.. !

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్‌కు.. ఓవర్సీస్‌లో అదిరే రెస్పాన్స్.. !

'మణిరత్నం' దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం 'పొన్నియన్‌ సెల్వన్‌-1'. క‌ల్కి కృష్ణమూర్తి ర‌చించిన పొన్నియిన్ సెల్వన్‌ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, కార్తి ప్రధాన పాత్రల్లో నటించారు.

Top Stories