కాగా ఇప్పటికే ప్రధానమైన పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఆ పోస్టర్స్ చూస్తుంటే ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగిపోతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో తమిళ నటుడు విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష కనిపించనున్నారు. వీరికి సంబంధించిన పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.