Niharika Konidela : నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు.. తీవ్ర స్థాయిలో గొడవ..

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లిని నాగబాబు ఎంతో ఘనంగా ఉదయపూర్ ప్యాలెస్‌లో జరిపించారు. ప్రస్తుతం ఈ జంట హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఓ అపార్ట్ మెంట్‌లో ఉంటున్నారు.