హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Police Backdrop Movies : తెలుగు తెరపై పోలీస్ బ్యాక్ డ్రాప్ మూవీస్.. ఖాకీ డ్రెస్ పవర్ చూపించబోతున్న రామ్, ప్రభాస్..

Police Backdrop Movies : తెలుగు తెరపై పోలీస్ బ్యాక్ డ్రాప్ మూవీస్.. ఖాకీ డ్రెస్ పవర్ చూపించబోతున్న రామ్, ప్రభాస్..

Prabhas - Ram Pothineni : కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకయితే.. కనిపించని ఆ నాలుగే సింహమేరా పోలీస్ అనే డైలాగ్ మీకు గుర్తుంది కదా. ఇక వెండితెరపై పోలీస్ పాత్ర ఎవర్ గ్రీన్ ఫార్ములా. ఎంతో మంది ఒంటి మీద ఖాకీ డ్రెస్ వేసుకొని రఫ్పాడించారు. తాజాగా రామ్‌ ‘ది వారియర్’ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అటు ప్రభాస్ కూడా తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ స్పిరిట్ మూవీలో ఒంటిపై ఖాకీ డ్రెస్ వేసుకుంటున్నాడు. మొత్తంగా వెండితెరపై పోలీస్ పాత్రల్లో రఫ్పాడించిన హీరోలెవరున్నారో మీరు ఓ లుక్కేయండి..

Top Stories