ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pics: నట సింహంతో నందమూరి నటవారసులు

Pics: నట సింహంతో నందమూరి నటవారసులు

త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ హీరోగా నటించిన మూవీ ‘అరవింద సమేత వీరరాఘవ’. దసరా సందర్భంగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీ ఇప్పటి వరకు రూ.135 కోట్ల వసూలు చేసినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ మూవీ యూనిట్ హైదరాబాద్ శిల్పాకళావేదికలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ..ఇందులో నటించిన నటీనటులకు మెమెంటోలు అందజేశారు. అంతేకాదు చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై నందమూరి హీరోలు కనిపించి అభిమానులకు కనువిందు చేశారు.

Top Stories