Pics: హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ ప్రీమియర్‌ షోకు హాజరైన బ్యూటీలు..

హృతిక్ రోషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సూపర్ 30’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్‌ను ముంబాయిలో ప్రదర్శించారు. దీనికి బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్రయూనిట్‌ను అభినందించారు.