PHOTOS UPASANA KONIDELA POSED WITH SANIA MIRZA SON PHOTOS GOING VIRAL PK
Photos: సానియా మీర్జా కొడుకుతో రామ్ చరణ్ భార్య ఉపాసన ఆటలు..
ఉపాసన కొణిదెల.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగానే కాకుండా దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా కూడా ఉపాసనకు గుర్తింపు ఉంది. ఇక ఈమెకు సినిమా వాళ్ళతోనే కాకుండా స్పోర్ట్స్ సెలబ్రిటీస్తో కూడా పరిచయాలున్నాయి. ముఖ్యంగా సానియా మీర్జాతో ఉపాసనకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు ఆమె కొడుకుతో రామ్ చరణ్ భార్య దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.