SIIMA 2019 : ప్రతీ ఏటా నిర్వహించే సైమా అవార్డ్స్ వేడుకలకు ఈసారి ఖతార్ వేదికైంది. ఈ నెల 15,16 తేదీల్లో జరుగుతున్న సైమా అవార్డ్స్-2019 వేడుకులకు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి,మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ చీఫ్ గెస్ట్లుగా ఈవెంట్కు హాజరయ్యారు. ఈవెంట్లో మెరిసిపోయిన పలువురు తారల ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.