Pelli Sandadi Final WW Collections: ‘పెళ్లి సందD’ ఫైనల్ కలెక్షన్స్.. ఫ్లాప్ టాక్‌తో క్లీన్ హిాట్ కొట్టేసిన రోషన్..

Pelli Sandadi Final WW Collections: 'పెళ్ళి సందD' (Pelli Sandadi Final WW Collections) చిత్రానికి రూ.5.7 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొత్త హీరోకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద బిజినెస్ ఇది. కాకపోతే అక్కడ రాఘవేంద్రరావు ఉన్నాడు.. ఆయనతో పాటు బాహుబలి నిర్మాతలు తోడుగా ఉన్నారు.. కాబట్టే సినిమా బిజినెస్ భారీగా జరిగింది. కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి.