Home » photogallery » movies »

PELLI SANDADI ACTRESS SREELEELA TO ROMANCE WITH DJ TILLU ACTOR SIDDHU JONNALAGADDA HERE ARE THE DETAILS SR

Sreeleela : పెళ్లి సందD భామకు బంపర్ ఆఫర్.. బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో ఛాన్స్..

Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీలీల రవితేజ సరసన ధమాకాలో నటిస్తున్నారు. అది అలా ఉంటే ఈ భామకు తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.