Home » photogallery » movies »

PELLI SANDADI ACTRESS SREELEELA DEMANDS MORE THAN 1 CRORE REMUNERATION AND HERE THE NEWS PK

Sreeleela remuneration: మూడో సినిమాకే కోటి కావాలా.. తగ్గేదే లే అంటున్న ‘పెళ్లి సందD’ బ్యూటీ..

Sreeleela remuneration: ఇండస్ట్రీలో హీరోల కంటే త్వరగా హీరోయిన్లకు క్రేజ్ వస్తుంది.. మార్కెట్ వస్తుంది.. రెమ్యునరేషన్ విషయంలో కూడా కొత్త హీరోల కంటే ముందుగా హీరోయిన్లు టాప్‌లోకి వెళ్తుంటారు. ఒకట్రెండు విజయాలు వస్తే చాలు.. వాళ్లు స్టార్ హీరోయిన్స్ అయిపోతారు.