హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sreeleela: మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఆ యంగ్ హీరోతో సినిమా..!

Sreeleela: మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఆ యంగ్ హీరోతో సినిమా..!

పెళ్లిసందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ శ్రీలీల. ఈ అమ్మడు అందానికి ఫిదా అయి ఇప్పుడు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలతో సినిమాలకు ఓకే చెప్పేసిన ఈ బ్యూటీ మరో యంగ్ హీరో సినిమాాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

Top Stories