Home » photogallery » movies »

PELLI SANDADI ACTRESS SREE LEELA LOOKS STUNNING IN HER LATEST MAROON TOP OUTFIT SR

Sreeleela : మత్తైనా చూపులతో కవ్విస్తోన్న పెళ్లి సందD హీరోయిన్‌ శ్రీలీల.. పిక్స్ వైరల్..

Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీలీల రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీలో నటిస్తున్నారు. అది అలా ఉంటే ఇన్ స్టాగ్రామ్‌లో ఆమె పంచుకున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.