Home » photogallery » movies »

PELLI SANDADI ACTRESS SREE LEELA LOOKS GORGEOUS IN HER LATEST BLACK TOP OUTFIT PHOTOSHOOT PICS GEOS VIRAL SR

Sreeleela : శ్రీలీల బ్యాక్ అందాలు.. అదరహో అనాల్సిందే... వైరల్ అవుతోన్న పిక్స్..

Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీలీల రవితేజ సరసన ధమాకాలో నటిస్తున్నారు. అది అలా ఉంటే ఈ భామకు తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.