Home » photogallery » movies »

PELLI SANDADI ACTRESS SREE LEELA LOOKS BEAUTIFUL IN HER LATEST SILVER TOP OUTFIT PICS GOES VIRAL SR

Sreeleela : మత్తైనా కళ్లతో మాయ చేస్తోన్న పెళ్లి సందD హీరోయిన్‌ శ్రీలీల.. పిక్స్ వైరల్..

Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీలీల రవితేజ సరసన ధమాకాలో నటిస్తున్నారు. అది అలా ఉంటే ఇన్ స్టాగ్రామ్‌లో ఆమె పంచుకున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.