హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pelli Sandadi : పెళ్లి సందD హీరోయిన్‌ శ్రీలీల బ్యూటీఫుల్ పిక్స్.. వావ్ అనాల్సిందే..

Pelli Sandadi : పెళ్లి సందD హీరోయిన్‌ శ్రీలీల బ్యూటీఫుల్ పిక్స్.. వావ్ అనాల్సిందే..

Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందించిన ఈ చిత్రానికి గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించారు. శ్రీకాంత్ తనయుడు రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటించారు.

Top Stories