Pelli Sandadi 10 days WW Collections: ‘పెళ్లి సందD’ 10 డేస్ కలెక్షన్స్.. ఫ్లాప్ టాక్‌తో క్లీన్ హిాట్ కొట్టేసిన రోషన్..

Pelli Sandadi 10 days WW Collections: 'పెళ్ళి సందD' చిత్రానికి రూ.7.15 కోట్లు (Pelli Sandadi 10 days WW Collections) థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొత్త హీరోకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద బిజినెస్ ఇది. కాకపోతే అక్కడ రాఘవేంద్రరావు ఉన్నాడు.. పైగా 10 రోజుల తర్వాత చూసుకుంటే పెళ్లి సందడి నిజంగానే మ్యాజిక్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ బొమ్మగా నిలిచిపోయింది.