హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sreeleela : క్యాజువల్‌ లుక్‌లో మరింత అందంగా కన్నడ అందం శ్రీలీల.. పిక్స్ వైరల్..

Sreeleela : క్యాజువల్‌ లుక్‌లో మరింత అందంగా కన్నడ అందం శ్రీలీల.. పిక్స్ వైరల్..

Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీలీల రవితేజ సరసన ధమాకాలో నటిస్తున్నారు. అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Top Stories