Pedarayudu@26 Years:26 యేళ్ల మోహన్‌బాబు, రజినీకాంత్‌ల ‘పెదరాయుడు’.. సాధించిన రికార్డులు ఇవే..

Mohan Babu - Rajinikanth - Pedarayudu@ 26 Years | మోహన్ బాబు హీరోగా రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన పెదరాయడు సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసింది. సరిగ్గా 26 యేళ్ల క్రితం15 జూన్ 1995లో పెదరాయుడు విడుదలై సంచలన విజయం సాధించింది. (