Home » photogallery » movies »

PAYAL RAJPUTH FIRST LOOK RELEASE FROM MANCHU VISHNU MOVIE ZINNA SB

Payal Rajput: పాయల్ పేరు పచ్చళ్ల స్వాతి అంట.. ఫస్ట్ లుక్ అదిరింది..!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘జిన్నా’. చాలా కాలంగా వరస ఫ్లాప్స్ లో ఉన్న విష్ణు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రముఖ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఆమెతో పాటు.. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.