Payal Rajput: అర్ధనగ్నంగా పాయల్.. బాత్రూమ్లో అలా రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!!
Payal Rajput: అర్ధనగ్నంగా పాయల్.. బాత్రూమ్లో అలా రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!!
Payal Rajput Latest Photos: తాజాగా తన హాట్ సెల్ఫీ ఫొటోస్ షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది పాల బుగ్గల పాయల్. బాత్రూమ్ లో అర్ధనగ్నంగా సెల్ఫీ ఫొటోస్ దిగి వాటిని ఆన్ లైన్ మాధ్యమాలపై పరిచేసింది. ఒంటిపై కేవలం టవల్ మాత్రమే చుట్టుకొని కుర్రకారులో హీటు పెంచింది.
ప్రస్తుతం ట్రెండ్ అంతా హీరోయిన్ల అందాల ఆరబోత చుట్టే తిరుగుతోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా హాట్ బ్యూటీల సొగసులకు మాత్రం ఫుల్ డిమాండ్ లభిస్తోంది. వరుసపెట్టి యంగ్ హీరోయిన్స్ అందాల ఆరబోతకు తెరలేపుతున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ ముందు వరుసలో ఉంటోంది.
2/ 10
ఈ క్రమంలోనే తాజాగా తన హాట్ సెల్ఫీ ఫొటోస్ షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది పాల బుగ్గల పాయల్. బాత్రూమ్ లో అర్ధనగ్నంగా సెల్ఫీ ఫొటోస్ దిగి వాటిని ఆన్ లైన్ మాధ్యమాలపై పరిచేసింది. ఒంటిపై కేవలం టవల్ మాత్రమే చుట్టుకొని కుర్రకారులో హీటు పెంచింది.
3/ 10
దీంతో పాయల్ రాజ్‌పుత్ షేర్ చేసిన ఈ ఫొటోస్ క్షణాల వ్యవధిలోనే వైరల్ గా మారాయి. హాట్ హాట్ పోజుల్లో అందాల తారను చూసి మైమరచిపోతున్నారు నెటిజన్లు. ఈ ఫోటోలపై రొమాంటిక్ యాంగిల్స్ లో కామెంట్లు వదులుతూ రచ్చ చేస్తున్నారు.
4/ 10
RX100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ రెస్పాన్స్ అందుకుంది పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే యూత్ ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. నటనపై ఉన్న ఆసక్తితో సినీ ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
5/ 10
ఇండస్ట్రీకి రావడంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో ఇక ఆమె కెరీర్‌కి డోకా లేదని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా పాయల్ కెరీర్ ఒడిదొడుకుల మధ్య సాగుతోంది. ఆశించిన మేర బిగ్ ఆఫర్స్ అయితే రావడం లేదు.
6/ 10
ఆర్ఎక్స్ 100 తర్వాత డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, తీస్ మార్ ఖాన్ లాంటి సినిమాలు చేసింది పాయల్. కానీ అవేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో కథల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకుంటోంది పాయల్ రాజ్ పుత్.
7/ 10
అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అంటోంది. అందాల ఆరబోతలో కూడా వెనకడుగు వేయడం లేదు.
8/ 10
మరోవైపు సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది పాయల్. నిత్యం ఆన్ లైన్ మాధ్యమాలపై హంగామా చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కించడం హ్యబీగా పెట్టుకుంది.
9/ 10
రీసెంట్ గా మంచు విష్ణుతో కలిసి జిన్నా సినిమాలో నటించింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో పాయల్ తో పాటు మాజీ శృంగార తార సన్నీలియోన్ కూడా నటించింది. ఈ మూవీపై పాయల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఇది కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. రిలీజ్‌కి ముందు భారీ హైప్ తీసుకొచ్చినా అందుకు తగిన ప్రయోజనం దక్కలేదు.
10/ 10
ప్రస్తుతం కన్నడ, తమిళ చిత్రాలతో కూడా బిజీగా ఉంది పాయల్. తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రంలో భాగమవుతోంది. ఆమెకు తమిళంలో ఇదే మొదటి చిత్రం అవుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ గేరేసి రచ్చ రచ్చ చేస్తోంది ఈ పంజాబీ పాప.