Payal Rajput: మరీ ఇంతగా రెచ్చిపోతే చూసి తట్టుకోవడం కష్టమే పాయల్..!

Payal Rajput: 2018లో విడుదలైన 'ఆర్‌.ఎక్స్‌ 100'లో లిప్‌లాక్స్‌కు ఓకే చెప్పిన ఈ ముద్దుగుమ్మకి యూత్‌లో తిరుగులేని క్రేజ్‌ ఏర్పడింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారుతుందని ఆమె నటనకు వంద మార్కులు వేశారు.