నేను చాలా తక్కువ నీరు తాగేదాన్ని. దీంతో కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. కాస్త అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశా. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్ తీసుకున్నా అని పాయల్ రాజ్పుత్ పేర్కొంది. దీంతో పాయల్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.