Home » photogallery » movies »

PAYAL RAJPUT RX 100 FAME LATEST RAVISHING IN HER LATEST PHOTOSHOOT TA

Payal Rajput : RX100 భామ పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫోటోస్.. వైరల్ అవుతున్న పిక్స్..

Payal Rajput : ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. తెలుగు చిత్రసీమలో గ్లామర్‌ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది ఈ పంజాబీ బ్యూటీ.