హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

మగాళ్లతో కబడ్డీ ఇరగదీసిన పాయల్ ... వైరల్ అవుతోన్న పిక్..

మగాళ్లతో కబడ్డీ ఇరగదీసిన పాయల్ ... వైరల్ అవుతోన్న పిక్..

Payal Rajput : "RX 100" 'సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ఇక్కడ రచ్చ రచ్చ చేసింది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. కేవలం పాయల్ అందాలే "ఆర్ఎక్స్ 100" రేంజ్ పెంచేసాయి అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు రవితేజ కొత్త ఓ సినిమాతో పాటు వెంకటేష్ హీరోగా వస్తున్న 'వెంకీ మామ' చిత్రంలో కూడా నటిస్తోంది. కాగా పాయల్ రాజ్‌పుత్.. మరోసారి 'RDX లవ్' అంటూ హీటెక్కించే సినిమాలో నటిస్తోంది. వినాయక చవితి సందర్బంగా ఈ సినిమాకు సంబందించి ఓ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేయగా.. అందులో భారీ కాయులతో పాయల్ కబడ్డీ ఆడుతూ..ఇరగదీసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

Top Stories