Payal Rajput : బ్లాక్ టాప్‌లో వావ్ అనిపించిన పంజాబీ అందం పాయల్ ... అదిరిన లేటెస్ట్ పిక్స్...

Payal Rajput : ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. తెలుగు చిత్రసీమలో గ్లామర్‌ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది ఈ పంజాబీ బ్యూటీ.