పాయల్‌కు మొదట వరుసగా ఆఫర్స్ వచ్చాయి.. అయితే ప్రస్తుతం మాత్రం పెద్దగా సినిమాలు ఏవి లేవు. దీనికి కారణం నటన కంటే కూడా అందాల ఆరబోతపై ఎక్కువుగా ఫోకస్ పెట్టడమే అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. అభినయం చేసే పాత్రలను ఎంచుకోకుండా.. కేవలం గ్లామర్ రోల్స్ చేయడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమాత్రం ఆకట్టుకోగలదో.. Photo : Instagram