Home » photogallery » movies »

PAYAL RAJPUT LATEST TRADITIONAL SAREE WARE GOES VIRAL SEE PICS TA

Payal Rajput : పట్టుచీరలో మహాలక్ష్మిల మెరిసిపోతున్న పాయల్ రాజ్‌పుత్..

Payal Rajput : ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. ఎపుడు హాట్ ఫోటోలనే కాదు.. చీరకట్టులో ఫోజులిస్తూ అభిమానులను అలరిస్తోంది.