హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Payal Rajputh: మందు బాటిల్స్ పైకెత్తి పాయల్ రాజ్‌పుత్ రచ్చ.. పాయ పరోటా అన్న నెటిజన్..!

Payal Rajputh: మందు బాటిల్స్ పైకెత్తి పాయల్ రాజ్‌పుత్ రచ్చ.. పాయ పరోటా అన్న నెటిజన్..!

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన అందాల ఆరబోతతో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ పాయల్. ప్రస్తుతం పాయల్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.