Payal Rajput : 2018లో విడుదలైన 'ఆర్.ఎక్స్ 100'లో లిప్‌లాక్స్‌కు ఓకే చెప్పిన ఈ ముద్దుగుమ్మకి యూత్‌లో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారుతుందని ఆమె నటనకు వంద మార్కులు వేశారు.
పంజాబీ సినిమాతో హీరోయిన్గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) కు బ్రేక్ ఇచ్చింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమే. హిందీ సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకుంది. (Image Credit : Instagram)
2/ 14
2018లో విడుదలైన 'ఆర్.ఎక్స్ 100'లో లిప్‌లాక్స్‌కు ఓకే చెప్పిన ఈ ముద్దుగుమ్మకి యూత్‌లో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారుతుందని ఆమె నటనకు వంద మార్కులు వేశారు. (Image Credit : Instagram)
3/ 14
ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అందాల ప్రదర్శన చేస్తుంది. తరుచు తన హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ.. కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. (Image Credit : Instagram)
4/ 14
ఇక తాజా ఫోటో షూట్ లో పాల్గొని ఎద అందాల ప్రదర్శన చేస్తూ అరాచకం సృష్టించింది. (Image Credit : Instagram)
5/ 14
ఈ ఫోటోలో బేబీ పింక్ డ్రెస్ వేసుకుని. ఆపై డెనిమ్ షార్ట్స్ ధరించి కెమెరా ముందు ఫోజులిచ్చింది. ఈ క్రేజీ పిక్స్ పై కుర్రాళ్లు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. (Image Credit : Instagram)
6/ 14
హాట్ హీరోయిన్గా ఇమేజ్ రావడంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ పరిమిత సంఖ్యలో సినిమాలు ఒప్పుకుంటూ వచ్చింది. అయినప్పటికీ ఈ హీరోయిన్ కు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. (Image Credit : Instagram)
7/ 14
' ఆర్.డి.ఎక్స్ లవ్, వెంకీమామ, డిస్కోరాజా' చిత్రాలు నిరాశ పరచడంతో పాయల్ రాజ్‌పుత్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె కోసం క్యూ కట్టిన నిర్మాతలు మొహం చాటేశారు. (Image Credit : Instagram)
8/ 14
రీసెంట్గా ఓటీటీలో విడుదలైన అనగనగా ఓ అతిథి సినిమా పాయల్‌కు పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం తమిళంలో ఏంజెల్ అనే సినిమాలో మాత్రమే నటిస్తుందీ అమ్మడు. (Image Credit : Instagram)
9/ 14
అలాగే తెలుగులో యంగ్ హీరో ఆది సరసన తీస్ మార్ ఖాన్ అనే చిత్రంలో నటిస్తోంది ఈ అమ్మడు. (Image Credit : Instagram)
10/ 14
రీసెంట్గా రైటర్ అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ నటించింది. తెలుగు ఇండస్ట్రీలో 'ఆర్.ఎక్స్ 100'తో వచ్చిన సక్సెస్‌ను పాయల్ రాజ్‌పుత్ అవకాశాలుగా మలుచుకోలేకపోయింది.(Image Credit : Instagram)
11/ 14
అందులో భాగంగా పరిశ్రమ నుంచి పలు భారీ చిత్రాల్లో ప్రత్యేకగీతాల్లో నటించమని ఆఫర్లు వస్తున్నాయట.. అయితే ఇక నుంచి ఐటెంసాంగ్స్ చేయనని చెప్పింది పాయల్‌రాజ్‌పుత్. (Image Credit : Instagram)
12/ 14
ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో ఐటెంసాంగ్స్ చేయొద్దనుకుంటున్నా. మహిళా ప్రధాన చిత్రాలు, న్యూ కాన్సెప్ట్‌తో ఉన్న సినిమాల్లోనే నటించాలనీ కోరుకుంటోందట. (Image Credit : Instagram)
13/ 14
ఇంకా ఆమె మాట్లాడుతూ.. తెలుగు చిత్రసీమలో నాకు ఎన్నో కలలున్నాయి. ముఖ్యంగా ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి టాప్‌స్టార్స్ సరసన హీరోయిన్గా నటించాలన్నది తన కోరికని పేర్కోంది.(Image Credit : Instagram)
14/ 14
ఇక సీనియర్ నటీమణుల్లో రమ్యకృష్ణ నటనను ఎంతగానో ఇష్టపడతానని, ఆమెతో కలిసి ఒక్క సినిమాలో నటిస్తే అంతకుమించిన ఆనందం లేదని పాయల్ రాజ్‌పుత్ తన కోరికను తెలిపింది. (Image Credit : Instagram)