Home » photogallery » movies »

PAYAL RAJPUT HOT AND BEAUTIFUL PHOTOS LATEST PICS RX100 HEROINE PHOTO GALLERY TA

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫోటో షూట్.. చూస్తే మతి పోవాల్సిందే..

Payal Rajput : "ఆర్ఎక్స్ 100"తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ఇక్కడ రచ్చ రచ్చ చేసింది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. కేవలం పాయల్ అందాలే "ఆర్ఎక్స్ 100" రేంజ్ పెంచేసాయి అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం రవితేజ 'డిస్కో రాజా' సినిమాలో నటిస్తోంది.