ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు. పాయల్ ప్రస్తుతం హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ నిర్ణయించగా, చిత్రీకరణ దశలో ఉంది. Photo Credit: Payal Rajput Instagram