Payal Ghosh : పాయల్ ఘోష్... మంచు మనోజ్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన 'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్. ఆ సినిమాలో క్యూట్‌గా హారిక పాత్రలో అలరించిన పాయల్.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఊసరవెల్లిలో మెరిసింది. ఓ పది సినిమాల్లో చేసిన ఏ సినిమా ఈ భామకు సరైనా గుర్తింపును ఇవ్వలేదు. ఇక చేసేదేం లేక హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.