మీటింగ్ లోనే డైరెక్టర్ రేప్ చేశారు.. ఎన్టీఆర్ క్యారెక్టర్ అది! పాయల్ షాకింగ్ కామెంట్స్
మీటింగ్ లోనే డైరెక్టర్ రేప్ చేశారు.. ఎన్టీఆర్ క్యారెక్టర్ అది! పాయల్ షాకింగ్ కామెంట్స్
Payal Ghosh: సినీ నటి పాయల్ ఘోష్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారంటూ ఓపెన్ అయింది పాయల్.
సినీ నటి పాయల్ ఘోష్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారంటూ ఓపెన్ అయింది పాయల్.
2/ 7
గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన పాయల్.. తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అనురాగ్ కశ్యప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది పాయల్ ఘోష్.
3/ 7
నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్లలో, అగ్ర దర్శకులతో పనిచేశాను. కానీ ఎవరూ నాపై అనుచితంగా ప్రవర్తించలేదు కానీ ఓ బాలీవుడ్ డైరెక్టర్ కలిసిన మూడో మీటింగ్‌లోనే తనను రేప్ చేశాడని చెప్పింది పాయల్.
4/ 7
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో పనిచేయకుండానే అతడు మూడో మీటింగ్‌లోనే తనపై లైంగిక దాడి చేశాడంటూ బాంబ్ పేల్చింది పాయల్ ఘోష్. అందుకే సౌత్ ఇండస్ట్రీ గురించి గొప్పగా మాట్లాడితే తప్పేముందంటూ ఆమె వెల్లడించింది.
5/ 7
జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం గురించి కూడా పాయల్ రియాక్ట్ అయింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో పనిచేశానని, అయితే ఆయన ఎప్పుడూ కూడా తన పట్ల మిస్ బిహేవ్ చేయలేదని చెప్పుకొచ్చింది పాయల్ ఘోష్.
6/ 7
పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై గతంలోనే అనురాగ్ కశ్యప్ రియాక్ట్ అయ్యారు. మీరు నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పడానికి స్పందించాల్సి వస్తుంది. భవిష్యత్తులో వాస్తవం ఏంటి అనేది అందరికి తెలుస్తుంది అని అన్నారు.
7/ 7
టాలీవుడ్ లో ప్రయాణం, ఊసరవెల్లి సినిమాల్లో నటించింది పాయల్ ఘోష్. తాజాగా ఈ నటి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించడమే గాక.. ఎన్టీఆర్ కు మద్దతుగా మాట్లాడటం హాట్ టాపిక్ అయింది.