ఇండస్ట్రీలో చిరంజీవి సంపాధించుకున్న లెగసీని అటు తమ్ముడు పవన్ కల్యాణ్ పవర్ స్టార్‌గా నిలబెడుతుంటే..చిరంజీవి తనయుడిగా ...నట వారసుడిగా రామ్‌చరణ్ కూడా మెగా పవర్ స్టార్లా అటు తండ్రి, ఇటు బాబాయ్ పవన్ కల్యాణ్‌ని ఇమేజ్‌ని మరింత పెంచే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. మెగా అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు. (Photo:Instagram)