హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది వైరల్ అవుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించి వర్క్ షాప్ జరుగుతోంది. అయితే వర్క్ షాప్ కు హాజరైన పవన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలో పవన్ ధరించిన వాచ్, షూస్ ధర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Top Stories