Vakeel Saab: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ వర్కింగ్ స్టిల్స్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

Pawan Kalyan Vakeel Saab Working Stills : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.