Home » photogallery » movies »

PAWAN KALYAN VAKEEL SAAB FAME ANANYA NAGALLA LOOKS RAVISHING IN HER LATEST GREY COLOR OUTFIT INSTAGRAM GOES VIRAL SR

Ananya Nagalla : ఖతర్నాక్ పోజులతో కేకపెట్టిస్తోన్న అనన్య నాగళ్ల.. పిక్స్ వైరల్..

Ananya Nagalla : అనన్య నాగళ్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మ‌ల్లేశం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది. ఇక అది అలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.