Pawan Kalyan - Vakeel Saab: పవన్ కళ్యాణ్ కంటే ముందు వకీల్ సాబ్‌గా అదరగొట్టిన హీరోలు వీళ్లే..

Pawan Kalyan - Vakeel Saab | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేసాడు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’గా ఫస్ట్ టైమ్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కంటే ముందు చాలా మంది తెలుగు హీరోలు వకీల్ మరియు జడ్జ్ పాత్రల్లో నటించి మెప్పించారు. అలా వకీల్ సాబ్‌ పాత్రల్లో నటించిన మిగతా టాలీవుడ్ హీరోలు ఎవరురున్నారో మీరు ఓ లుక్కేండి..