వెల్ కమ్ టు అన్స్టాపబుల్ 2 (Unstoppable2) అంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నటసింహం.. సదా నన్ను కోరుకునే మీ అభిమానం అన్స్టాపబుల్ని స్టార్ షోలకి అమ్మా మొగుడుగా చేసింది అంటూ కిక్కిచ్చే డైలాగ్ అంటూ పూనకాలు తెప్పించారు. తొలి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ లను ఇంటర్వ్యూ చేసి కిక్కిచ్చారు బాలయ్య.