హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan : ‘అత్తారింటికి దారేది’ కి 8 యేళ్లు పూర్తి.. పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ మ్యాజిక్..

Pawan Kalyan : ‘అత్తారింటికి దారేది’ కి 8 యేళ్లు పూర్తి.. పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ మ్యాజిక్..

Pawan Kalyan Trivikram - Attarintiki Daredi 8 Years : ‘అత్తారింటికి దారేది’ కి 8 యేళ్లు పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ మ్యాజిక్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు.