Pawan Kalyan - Rishab Shetty- Vishwak Sen | మన దగ్గర చాలా మంది హీరోలు... ఓనర్ గా సినిమా అనే ఓడను లీడ్ చేసినా...కెప్టెన్ గా...ఒకమూవీని లీడ్ చేసినవాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ కొంత మంది మాత్రమే అటు హీరోగా వుంటునే దర్శకుడిగా సత్తా చూపెట్టారు. అలా హీరో నుంచిదర్శకులుగా మారిన కథానాయకుల్లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సహా రిషబ్ శెట్టి, విశ్వక్ సేన్ సహా పలువురు హీరోలు ఉన్నారు. వీళ్ల బాటలో మెగా ఫోన్ పట్టుకున్న హీరోలెవరున్నారో చూద్దాం. (File/Photo)
పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తెలుగు హీరోల్లో పవన్ కళ్యాణ్ స్టైల్లే వేరు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రతి సినిమాకు హైఫ్ క్రియేట్ చేసే స్టార్డమ్ పవన్ కళ్యాణ్ సొంతం. అటు రిషబ్ శెట్టి కూడా కాంతారా మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అవును వీళ్లిద్దరు హీరోలుగా ఉంటూనే డైరెక్టర్గా మెగా ఫోన్ పట్టుకున్నారు. దర్శకుడిగా స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ సిల్వర్ స్క్రీన్ పై సత్తా చూపెట్టారు.
పవన్ కళ్యాణ్ | ఈ మద్యనే మన దగ్గరున్న చాలా మంది కథానాయకులు...అటుహీరోలుగా నటిస్తునే నిర్మాతలుగా సక్సెస్ సాధించారు. కానీ కొంత మంది మాత్రం ఒక అడుగుముందుకేసి డైరెక్టర్గా సత్తా చాటారు. అటు హీరోగా వుంటూనే దర్శకులుగా మారిన హీరోల విషయానికొస్తే.. ఈ జనరేషన్లో తెలుగులో పవన్ కళ్యాణ్ ముందుంటారు. ఈయన ‘జానీ’ మూవీతో దర్శకుడిగా మారాడు. ఇక ‘జానీ’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా పవన్...దర్శకుడిగా ఆయన కున్న విజన్ ఏందో అందరికీ తెలిసింది. (Twitter/Photo)
రిషబ్ శెట్టి | రిషబ్ శెట్టి అంతకు ముందు హీరోగా ఉంటూనే దర్శకుడిగా సినిమాలను తెరకెక్కించారు. కాంతారా మూవీతో తన ప్రాంతంలో నిజంగా జరిగిన సంఘటనలతో దేవుడిపై నమ్మకం కలిగే ఆస్తికత్వంపై తెరకెక్కించిన కాంతారా మూవీతో దర్శకుడిగా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చూపెట్టారు. Kantara telecasted in star maa Twitter
చాలా మంది హీరోలు...ఓనర్ గా సినిమా అనే ఓడను లీడ్ చేసినా...కెప్టెన్ గా...ఒక మూవీని లీడ్ చేసినవాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ కొంత మంది మాత్రమే అటు హీరోగా వుంటునే దర్శకుడిగా సత్తా చూపెట్టారు. అలా హీరో నుంచిదర్శకులుగా మారిన కథానాయకుల్లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సహా రిషబ్ శెట్టి, విశ్వక్ సేన్ సహా పలువురు హీరోలు ఉన్నారు. వీళ్ల బాటలో మెగా ఫోన్ పట్టుకున్న హీరోలెవరున్నారో చూద్దాం.. (Twitter/Photo)
అప్పట్లో రామోజీ ఫిలిం సిటీలో వేసిన పర్ణశాల సెట్లో 2004 మార్చి 1న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో భారీ క్యాస్టింగ్ కూడా ఉంది. ఈ చిత్రం 2020 విజయ దశమి సందర్భంగా ఈ సినిమాను ఏటీటీలో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మొత్తంగా చూసుకుంటే.. బాలకృష్ణ మాత్రం పూర్తి స్థాయి దర్శకుడు కాలేకపోయారు. (Balakrishna Nartanasala)