హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan - Ram Charan: తొలిసారి ఆ తరహా పాత్రల్లో బాబాయి అబ్బాయి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. మెగా ఫ్యాన్స్ ఖుషీ..

Pawan Kalyan - Ram Charan: తొలిసారి ఆ తరహా పాత్రల్లో బాబాయి అబ్బాయి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. మెగా ఫ్యాన్స్ ఖుషీ..

Pawan Kalyan - Ram Charan: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎవరికీ స్టైల్లో వారు సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరు ఒకేసారి ఒక తరహా పాత్రల్లో వారు చేస్తోన్న సినిమాల్లో కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Top Stories