Home » photogallery » movies »

PAWAN KALYAN TO BUILD PALATIAL FARMHOUSE IN GANDIPET HYDERABAD SB

Pawan Kalyan: గండిపేట్‌లో లగ్జరీ ఫామ్ హౌస్ కడుతున్న పవన్ కళ్యాన్.. !

పవన్ కళ్యాణ్ ఈపేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ గండిపేట్‌లో ఓ ఫామ్ హౌస్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఫామ్ హౌస్ ‌ను ఇప్పుడు కూల్చేసి కొత్త లగ్జరీగా ఫామ్ హౌస్ కట్టే పనిలో పడ్డాడు పవన్. ఈ పనిమీద పలుసార్లు పవన్ హైదరాబాద్‌కు వస్తున్నాడు. దీంతో ఇప్పుడు పవన్ కొత్త ఫామ్ హౌస్ హాట్ టాపిక్‌గా మారింది.