Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చర్యలు ఊహాతీతం.. యాంకర్ ప్రదీప్ పిచ్చ హ్యాపీ
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చర్యలు ఊహాతీతం.. యాంకర్ ప్రదీప్ పిచ్చ హ్యాపీ
యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ప్రమోషన్ పొందిన యాంకర్ ఆ సినిమా సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు.సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కూడా ప్రదీప్‌కు బంపర్ గిఫ్ట్ వస్తోంది.
యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నారు.
2/ 9
30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ప్రమోషన్ పొందిన యాంకర్ ఆ సినిమా సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు.
3/ 9
సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కూడా ప్రదీప్‌కు బంపర్ గిఫ్ట్ వస్తోంది.( Photo: Pradeep Instagram
4/ 9
ప్రదీప్ మాచిరాజు సొంత ప్రొడక్షన్లో ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా’ అనే గెస్ట్ షో చేస్తున్న విషయం తెలిసిందే. (Youtube/Photo)
5/ 9
ఈ షోలో చాలా మంది సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు. (anchor Pradeep Machiraju)
6/ 9
త్వరలో ప్రారంభం కాబోతున్న ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా’ సీజన్లో గెస్ట్‌గా రావడానికి పవర్ స్టార్ అంగీకారం తెలిపారు. (anchor Pradeep Machiraju)
7/ 9
దీంతో ప్రదీప్ మాచిరాజు ఫుల్ ఖుషీగా ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో ప్రదీప్ నటించారు. అయితే, తాను హోస్ట్‌గా ఉన్న షో కి పవన్ రావడం మాత్రం ఫుల్ క్రేజ్ తెస్తుందని ఆశ పెట్టుకున్నారు.
8/ 9
పవన్ కళ్యాణ్ సినిమా, టీవీ షోలకు పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వరు. సినిమా రిలీజ్ అయ్యాక బావుంటే చూస్తారు. లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటారు.
9/ 9
కానీ, ఈసారి అందుకు భిన్నంగా వెళ్తున్నారు. పవన్ కంబ్యాక్ సినిమా ‘వకీల్ సాబ్’ కోసం పవర్ స్టార్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చిన భావిస్తున్నారు.