Home » photogallery » movies »

PAWAN KALYAN SURIYA AND MANY HEROES PLAY VAKEEL SAAB CHARACTERS NOW VISHWAK SEN PLAYING A LAWYER VISHWAMITRA IN MUKHACHITRAM MOVIE TA

Pawan Kalyan - Vishwak Sen : పవన్ కళ్యాణ్ బాటలో వకీల్ సాబ్ పాత్రలో యువ హీరో విశ్వక్ సేన్..

Pawan Kalayan -Vishwak Sen : పవన్ కళ్యాణ్ గత యేడాది వకీల్‌సాబ్‌గా టైటిల్ రోల్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత సత్యదేవ్ ‘తిమ్మరుసు’గా వకీల్ సాబ్ పాత్రలో తనదైన శైలిలోొ మెప్పించారు. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య కూడా ‘జై భీమ్’ అంటూ పేదల తరుపున పోరాడే లాయర్ పాత్రలో ప్రేక్షకులను పలకరించారు. తాజాగా యువ హీరో విశ్వక్ సేన్.. ‘ముఖ చిత్రం’ మూవీలో లాయర్ విశ్వామిత్రా పాత్రలో అలరించనున్నారు.