హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan : పవన్ ఓజీ కోసం మొదలైన వేట.. వైరల్ అవుతోన్న పిక్స్..

Pawan Kalyan : పవన్ ఓజీ కోసం మొదలైన వేట.. వైరల్ అవుతోన్న పిక్స్..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓ వైపు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటూనే మరోవైపు సినిమాలను కూడా అదే స్పీడ్‌లో చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన తాజాగా ఓ తమిళ రీమేక్‌ను ఓకే చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్‌ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ యువ దర్శకుడు సుజీత్‌తో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.

Top Stories