Home » photogallery » movies »

PAWAN KALYAN SAYS NOT THERI REMAKE IN TELUGU HERE ARE THE DETAILS SR

Pawan Kalyan: ఆ తమిళ రీమేక్‌కు నో చెప్పిన పవన్ కళ్యాణ్.. అసలు కారణం ఇదే..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓ వైపు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే.. వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మరో రీమేక్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి పూజాకార్యక్రమాలు జరిగాయి. సైలెంట్‌గా లాంచింగ్‌ను జరుపుకున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు.